అంశం:క్రైస్తవుడు చేయకూడనివి
Sunday Church Service Messag Telugu
1.) దొంగిలింపకూడదు.
(లేవీయకాండము) 19:11
11.నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;
19:11 A నిర్గమ 20:15; కీర్తన 101:7; ఎఫెసు 4:25; కొలస్సయి 3:9; B లేవీ 6:2-3; ద్వితీ 5:19; యిర్మీయా 9:3-5; జెకర్యా 5:3-4; 8:16-17; అపొ కా 5:3-4; C నిర్గమ 20:17; 22:1, 7, 10-12; కీర్తన 116:11; యిర్మీయా 6:13; 7:9-11; రోమ్ 3:4; 1 కొరింతు 6:8-10; ఎఫెసు 4:28; 1 తిమోతి 1:10; ప్రకటన 21:8; D 1 రాజులు 13:18
2.) ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు.
(లేవీయకాండము) 19:11
11.నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;
3.) అబద్ద ప్రమాణము చేయకూడదు.
(లేవీయకాండము) 19:12
12.నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను.
19:12 A నిర్గమ 20:7; లేవీ 18:21; ద్వితీ 5:11; B మత్తయి 5:33-34; యాకోబు 5:12; C లేవీ 6:3; 24:11, 15-16; జెకర్యా 5:4; D కీర్తన 15:4; యిర్మీయా 4:2; 7:9; యెహె 36:20-23; మలాకీ 3:5
4.) నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు.
(లేవీయకాండము) 19:12
12.నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను.
5.) నీ పొరుగువానిని హింసింపకూడదు.
(లేవీయకాండము) 19:13
13.నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
19:13 A మలాకీ 3:5; యాకోబు 5:4; B ద్వితీ 24:14-15; C సామెత 20:10; D నిర్గమ 22:8-9, 24-27; యోబు 31:39; సామెత 22:22; యిర్మీయా 22:3, 13; యెహె 22:29; మార్కు 10:19; E నిర్గమ 22:13, 15, 21; లేవీ 6:3; లూకా 3:13; 1 తెస్స 4:6
6.) నీ పొరుగువానిని దోచుకొనకూడదు.
(లేవీయకాండము) 19:13
13.నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
7.) కూలివాని కూలి మరునాటివరకు నీయొద్ద ఉంచుకొనకూడదు.
(లేవీయకాండము) 19:13
13.నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
8.) చెవిటివానిని తిట్టకూడదు.
(లేవీయకాండము) 19:14
14.చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.
19:14 A ద్వితీ 27:18; B లేవీ 19:32; 25:17; C రోమ్ 14:13; 1 కొరింతు 8:8-13; 1 పేతురు 2:17; D ఆది 42:18; నెహెమ్యా 5:15; రోమ్ 12:14; 1 కొరింతు 10:32; 1 పేతురు 1:17; ప్రకటన 2:14
9.) గ్రుడ్డివానియెదుట అడ్డము వేయకూడదు.
(లేవీయకాండము) 19:14
14.చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.
10.) అన్యాయపు తీర్పు తీర్చకూడదు.
(లేవీయకాండము) 19:15
15.అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
19:15 A నిర్గమ 23:2-3, 6-8; లేవీ 19:35; ద్వితీ 1:17; 16:19; 27:19; సామెత 24:23; B నిర్గమ 18:21; ద్వితీ 25:13-16; 2 దిన 19:6-7; కీర్తన 82:2; సామెత 18:5; యాకోబు 2:6-9
11.) బీదవాడని పక్షపాతము చూపకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు.
(లేవీయకాండము) 19:15
15.అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
12.) కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు.
(లేవీయకాండము) 19:16
16.నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.
13.) నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు.
(లేవీయకాండము) 19:16
16.నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.
19:16 A నిర్గమ 23:1, 7; సామెత 20:19; యెహె 22:9; B 1 రాజులు 21:10-13; కీర్తన 15:3; సామెత 11:13; యిర్మీయా 6:28; 9:4; C నిర్గమ 20:16; మత్తయి 26:60-61; అపొ కా 6:11-13; 1 పేతురు 2:1; D మత్తయి 27:4; అపొ కా 24:4-9; 1 తిమోతి 3:11; 2 తిమోతి 3:3; తీతు 2:3
14.) నీ హృదయములో నీ సహోదరునిమీద పగ పట్టకూడదు.
(లేవీయకాండము) 19:17
17.నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
19:17 A సామెత 27:5-6; లూకా 17:3; 1 యోహాను 2:9, 11; 3:12-15; B సామెత 26:24-26; గలతీ 6:1; C మత్తయి 18:15-17; రోమ్ 1:32; 1 కొరింతు 5:2; ఎఫెసు 5:11; D ఆది 27:41; కీర్తన 141:5; సామెత 9:8; 1 తిమోతి 5:20, 22; 2 తిమోతి 4:2; తీతు 1:13; 2:15; 2 యోహాను 10-11; E గలతీ 2:11-14
15.) కీడుకు ప్రతికీడు చేయకూడదు.
(లేవీయకాండము) 19:18
18.కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
“పొరుగువాడు”– ధర్మశాస్త్రమంతటిలోనూ కనిపించే రెండు అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో ఇది ఒకటి. సాటి మానవుని పట్ల ఒక వ్యక్తికి ఉన్న బాధ్యతలన్నీ ఈ ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి (మత్తయి 19:19; మార్కు 12:31; రోమ్ 13:9; గలతీ 5:14; యాకోబు 2:8).
19:18 A మత్తయి 5:43-44; 19:19; 22:39-40; మార్కు 12:31-34; లూకా 10:27-37; రోమ్ 12:19; 13:9; గలతీ 5:14; యాకోబు 2:8; B నిర్గమ 23:4-5; C ద్వితీ 32:25; 2 సమూ 13:28; సామెత 20:22; మత్తయి 19:16; రోమ్ 12:17; 13:4; D 2 సమూ 13:22; గలతీ 5:20; ఎఫెసు 4:31; కొలస్సయి 3:8; హీబ్రూ 10:30; 1 పేతురు 2:1
ప్రసంగ శాస్త్రం కొరకు .. click here