Bible Quiz Telugu revelation 6 To 10 Chapters

 

Bible Quiz Telugu revelation 6 To 10 Chapters

 

 

ప్రకటన గ్రంధం 6 నుంచి 10 అధ్యాయం వరకు బైబిల్ క్విజ్

1 / 11

1.

ప్రకటన 10 వ  అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు న్నాయి 

2 / 11

2.

ఐడవ దూత బూర వూదినప్పుడు బూమి మీదకి పంపబడిన మిడతలు ఎన్ని నెలలు వుండుటకు వాటికి అధికారం ఇవ్వబడెను ?

3 / 11

3.

ఏన్నోవ దూత బూర వూదినప్పుడు ఆకాశము నుండి పెద్ద నక్షత్రము రాలి నదుల మూడవ భాగము నాశనం ఆయెను ?

4 / 11

4.

ఇశ్రాయేలీయుల అన్నీ గోత్రములలో ముద్రింపబడిన వారి సంఖ్య ఎంత ?

5 / 11

5.

ఏడు ముద్రలు తెరవబడినప్పుడు ఆకాశంలో ఎంత సమయం మౌనంగా ఉంది?

6 / 11

6.

ఆరవ ముద్ర విప్పినప్పుడ జరిగినస సంఘటనలు ఏవి ?

7 / 11

7.

ధేవుని గురించిన  సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వాటిని బాలిపీటము కింద చూచితిని ఈ సంఘటన ఎన్నో ముద్ర విప్పబడినప్పుడు చూచాడు ?

8 / 11

8.

నాలుగవ ముద్ర  విప్పబడినప్పుడు గుర్రము మీద కూర్చున్న వాని చేతిలో ఏముంది ?

9 / 11

9.

మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము మీద కూర్చున్న  వాణి చేతిలో ఏమి ఉంది ?

10 / 11

10.

రెండవ ముద్ర విప్పినప్పుడు గుర్రము పై కూర్చున్న వానికి ఎలాంటి అధికారం ఇవ్వబడింది ?

11 / 11

11.

మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఎలాంటి రంగు కలిగిన గుర్రం కనిపించింది ?

Your score is

The average score is 74%

0%

Exit

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

2 thoughts on “Bible Quiz Telugu revelation 6 To 10 Chapters”

Leave a Comment

error: Content is protected !!